ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒట్టి చేతుల్తోనే భారీ సర్పాన్నేపట్టేసిన యువతి.. ఒళ్లు గగుర్బొడిచే వీడియో

ABN, First Publish Date - 2021-07-30T18:47:42+05:30

ఎంతటి ధైర్యవంతులైనా పాములంటే భయపడతారు.. దానిని పట్టుకోవడం అంటే మాటలతో పని కాదు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎంతటి ధైర్యవంతులైనా పాములంటే భయపడతారు.. దానిని పట్టుకోవడం అంటే మాటలతో పని కాదు.. కానీ, ఓ యువతి ఓ భారీ సర్పంతో ఆటలాడింది.. ఒట్టి చేతుల్తోనే దానిని పట్టేసింది.. ఒళ్లు గగుర్పొడిచే ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ బిల్డింగ్‌లోకి దూరిన ఓ భారీ సర్పాన్ని ఆమె అత్యంత లాఘవంగా ఎలాంటి ప్రమాదమూ జరగకుండా పట్టుకుంది. 


పామును పట్టుకునేందుకు ఆ యువతి ఎలాంటి ఆయుధాలను వాడలేదు. పాము కాటేయడానికి పలుసార్లు ప్రయత్నించినా ఆమె సునాయాసంగా తప్పించుకుంది. అనంతరం దానిని పట్టుకుని బయటకు తీసుకొచ్చి రోడ్డు మీద వదలిపెట్టింది. మళ్లీ ఆ పాము బిల్డింగ్ లోపలికి వెళ్లడానికి ప్రయత్నించగా.. మళ్లీ పట్టుకుని దూరంగా వదిలేసింది. ఆ యువతి ధైర్యానికి అందరూ హ్యాట్సాఫ్ చెబుతున్నారు.  



Updated Date - 2021-07-30T18:47:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising