ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హోటల్ రూమ్‌లో ప్రేయసితో ఎంజాయ్ చేస్తూ భార్యకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన భర్త.. ఆ భార్య ఏం చేసిందంటే..

ABN, First Publish Date - 2021-09-09T17:09:53+05:30

ఊరు వెళ్తున్నానని చెప్పి ప్రేయసిని తీసుకుని హోటల్‌కు వెళ్లాడు.. ప్రేయసితో ఎంజాయ్ చేస్తున్న సమయంలో అతడి భార్య, కూతురు అతడిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఊరు వెళ్తున్నానని చెప్పి ప్రేయసిని తీసుకుని హోటల్‌కు వెళ్లాడు.. ప్రేయసితో ఎంజాయ్ చేస్తున్న సమయంలో అతడి భార్య, కూతురు అతడిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.. ఆ హోటల్‌ రూమ్‌లోనే వారిని చితక్కొట్టారు.. మహిళ బట్టలు చించేసి అర్ధనగ్నంగా ఆమెను బయట నడిపించారు.. గుజరాత్‌లోని వల్సాద్‌లో ఈ ఘటన జరిగింది. 


వల్సాద్‌లోని ధర్మపురి ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి తన సహోద్యోగినితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆ విషయం అతని భార్యకు తెలిసింది. బుధవారం అతను తన ప్రేయసితో కలిసి ఎంజాయ్ చేయాలని ప్లాన్ చేశాడు. ప్రేయసితో కలిసి ఓ హోటల్ రూమ్‌కు వెళ్లాడు. ఆ విషయం తెలుసుకున్న అతడి భార్య, కూతురితో కలిసి ఆ హోటల్‌కు వెళ్లింది. నేరుగా ఆ రూమ్‌కు వెళ్లి వారిద్దరినీ పట్టుకుంది. 


ఇవి కూడా చదవండి


పెళ్లి తర్వాత 25 మందితో ఆమె వెళ్లిపోయింది.. ఆమె తిరిగి వచ్చిన ప్రతిసారి ఆమె భర్త ఏం అనేవాడంటే..





ఒంటరిగా ఉన్న 19 ఏళ్ల యువతి.. ఇంట్లోకి దూరి ఆమె జుట్టు కత్తిరించిన 21 ఏళ్ల కుర్రాడు.. అసలేం జరిగిందంటే..


గదిలోకి వెళ్లి వారిద్దరినీ చితక్కొట్టింది. తన భర్త ప్రేయసి బట్టలు చించేసి అర్ధనగ్నంగా బయట నడిపించింది. అలాగే భర్తను కూడా కొట్టింది. ఈ గొడవ గురించి తెలుసుకున్న హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు సాగిస్తున్నారు.  

Updated Date - 2021-09-09T17:09:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising