ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వాషింగ్ మెషిన్ పేలిపోయింది!

ABN, First Publish Date - 2021-04-01T20:59:12+05:30

మన అవసరాల కోసం ఉపయోగించే కొన్ని పరికరాలు ఒక్కోసారి ప్రమాదాలను కూడా తెచ్చి పెడుతుంటాయి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మన అవసరాల కోసం ఉపయోగించే కొన్ని పరికరాలు ఒక్కోసారి ప్రమాదాలను కూడా తెచ్చి పెడుతుంటాయి. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ పరికరాలు ఉపయోగించేటపుడు జాగ్రత్తగా ఉండాల్సిందే. లేకపోతే ప్రమాదాలు కొన్ని తెచ్చుకున్నట్టే అవుతుంది. తాజాగా స్కాట్లాండ్‌కు చెందిన లారా బిర్రెల్‌ ఇంట్లో ఇలాంటి సంఘటనే జరిగింది. లారా బిర్రెల్‌ కొద్దిరోజుల క్రితం తన ఇంట్లో ఉన్న వాషింగ్‌ మిషిన్‌లో బట్టలు వేసి, వేరే గదిలోకి వెళ్లింది.


కొద్ది సేపటికే ఆమెకు `ఢాం` అని ఓ భారీ శబ్దం వినిపించింది. తన ఇంటికి సమీపంలో బాంబ్ పేలిందేమోనని ఆమె పరిగెత్తుకుని వచ్చింది. అయితే పేలింది బాంబ్ కాదు.. వాషింగ్‌ మిషిన్‌. వాషింగ్ మెషిన్‌లో నుంచి పొగలు రావటం గమనించి ఆమె పవర్‌ సప్లై స్విచ్ఛ్‌ను ఆఫ్‌ చేసింది. అప్పటికే వాషింగ్ మెషిన్ ముక్కలైపోయింది. మొత్తం గదంతా పాడైపోయింది. దానికి సంబంధించిన ఫొటోలను లారా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రమాదం జరిగిన సమయంలో తను అక్కడ లేకపోవడం మంచిదైందని, లేకపోతే తన పరిస్థితిని ఊహించుకోవడం కూడా కష్టంగా ఉందని ఆమె పేర్కొంది.  

Updated Date - 2021-04-01T20:59:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising