ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గోరంత వాక్యూమ్‌ క్లీనర్‌!

ABN, First Publish Date - 2021-03-02T09:27:03+05:30

కొత్తకొత్త ఆవిష్కరణలు చేయడం నేటి యువతరానికి కొత్తేమీ కాదు. కానీ.. దానిలోనే వైవిధ్యం చూపించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు చిత్తూరు జిల్లాకు చెందిన ఆర్కిటెక్చర్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు విద్యార్థి గిన్నిస్‌ రికార్డు


శ్రీకాళహస్తి, మార్చి 1: కొత్తకొత్త ఆవిష్కరణలు చేయడం నేటి యువతరానికి కొత్తేమీ కాదు. కానీ.. దానిలోనే వైవిధ్యం చూపించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు చిత్తూరు జిల్లాకు చెందిన ఆర్కిటెక్చర్‌ విద్యార్థి. 1.76 సెంటీమీటర్లు అంటే బొటనవేలు గోరంత పరిమాణంలో మైక్రో వాక్యూమ్‌ క్లీనర్‌ను తయారు చేసి గిన్నిస్‌ రికార్డు సొంతం చేసుకున్నాడు. తొట్టంబేడు మండలం శేషమనాయుడుకండ్రిగకు చెందిన తపాల రామచంద్రారెడ్డి, రమణమ్మ దంపతుల కుమారుడు నాదముని పట్నాలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (నిట్‌)లో ఆర్కిటెక్చర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. మినీ వాక్యూమ్‌ క్లీనర్‌ తయారీ గురించి ఓ స్నేహితుడు వివరించడంతో దానిపై ఆసక్తి పెంచుకున్నాడు. ఎనిమిది నెలల పాటు శ్రమించి 1.76 సెంటీమీటర్ల మైక్రో వాక్యూమ్‌ క్లీనర్‌ను తయారు చేశాడు. దీని గురించి వివరిస్తూ గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌కు దరఖాస్తు చేశాడు. సంబంధిత ప్రతినిధులు నాదముని ప్రతిభను గుర్తించి రికార్డు సర్టిఫికెట్‌ను పంపారు.

Updated Date - 2021-03-02T09:27:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising