ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోవిడ్ టీకాలకు పేటెంట్ల మినహాయింపు.. అమెరికా మద్దతు!

ABN, First Publish Date - 2021-05-06T17:51:44+05:30

కోవిడ్ టీకాలకు పేటెంట్ల మినహాయింపుపై భారత్ చేస్తున్న పోరాటానికి అగ్రరాజ్యం అమెరికా నుంచి మద్దతు లభించింది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోవిడ్ టీకాలకు పేటెంట్ల మినహాయింపుపై భారత్ చేస్తున్న పోరాటానికి అగ్రరాజ్యం అమెరికా నుంచి మద్దతు లభించింది. కోవిడ్ వ్యాప్తి అనేది అత్యంత అసాధారణ సందర్భమని, ఇలాంటి సమయంలో అసాధారణ నిర్ణయాలు తీసుకోవాలని అమెరికా ట్రేడ్ రిప్రజెంటేటివ్ కేథరిన్ టై అభిప్రాయపడ్డారు. అలాగే కోవిడ్ టీకాల తయారీకి అవసరమైన ముడి పదార్థాల ఉత్పత్తిని పెంచుతామని కూడా చెప్పారు. 


`పేటెంట్ హక్కులు అనేవి అత్యంత కీలకమైనవి, అవసరమైనవి. కానీ, కోవిడ్ టీకాలకు సంబంధించి పేటెంట్లను తొలగించాలనే డిమాండ్‌కు అమెరికా మద్దతు పలుకుతోంది. ఇది అత్యంత అసాధారణ సందర్భం. ఇలాంటి సమయంలో అసాధారణ నిర్ణయాలు తీసుకోవాల`ని కేథరిన్ అన్నారు. అమెరికా నిర్ణయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ డీజీ టెడ్రోస్ అథానోమ్ స్వాగతించారు. కోవిడ్‌పై పోరులో అమెరికా నిర్ణయం ఓ మైలురాయిగా నిలుస్తుందని అన్నారు. 

Updated Date - 2021-05-06T17:51:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising