ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మూడు తిమింగలాలకు పేర్లు పెట్టే ఛాన్స్ వేలం వేస్తున్న అమెరికా

ABN, First Publish Date - 2021-06-21T12:43:24+05:30

అమెరికాకు చెందిన ఒక అక్వేరియం వింత నిర్ణయం తీసుకుంది. బెలుగా జాతికి చెందిన మూడు తిమింగలాలను అక్వేరియానికి తీసుకురావాలని నిర్ణయించిన దాని నిర్వాహకులు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: అమెరికాకు చెందిన ఒక అక్వేరియం వింత నిర్ణయం తీసుకుంది. బెలుగా జాతికి చెందిన మూడు తిమింగలాలను అక్వేరియానికి తీసుకురావాలని నిర్ణయించిన దాని నిర్వాహకులు.. ఈ మూడు తిమింగలాలకు పేర్లు పెట్టే ఛాన్స్‌ను వేలం వేయాలని డిసైడ్ అయ్యారు. ఈ మూడు తిమింగలాలూ ప్రస్తుతం కెనడాలో ఉన్నాయి. వీటిని అమెరికాకు తీసుకురావడానికి అయ్యే ట్రాన్స్‌పోర్టేషన్ ఖర్చును సేకరించడం కోసమే అక్వేరియం నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సీ రీసెర్చ్ ఫౌండేషన్‌లో భాగమైన మిస్టిక్ అక్వేరియం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ వేలం ద్వారా కనీసం 4 మిలియన్ డాలర్లు సేకరించాలని అక్వేరియం నిర్వాహకులు ఆశపడుతున్నారు. అలాగే ఈ వేలంలో ఒక బోటు, వింటేజ్ కారు కూడా ఉంటాయట.

Updated Date - 2021-06-21T12:43:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising