ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అదేంటో తెలియక జుత్తుపీక్కుంటున్న జనం!

ABN, First Publish Date - 2021-10-12T23:40:20+05:30

ఆస్ట్రేలియా, క్వీన్స్‌ల్యాండ్‌లోని ఓ బీచ్ ఒడ్డుకు కొట్టుకొచ్చిన గోధుమ రంగులో ఉన్న ప్రాణి ఇప్పుడు సోషల్ మీడియాలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిడ్నీ: ఆస్ట్రేలియా, క్వీన్స్‌ల్యాండ్‌లోని ఓ బీచ్ ఒడ్డుకు కొట్టుకొచ్చిన గోధుమ రంగులో ఉన్న ఓ ప్రాణి ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రపంచాన్ని చుట్టేస్తోంది. అదేంటో తెలియక స్థానికులే కాదు, నెటిజన్లు కూడా జుత్తు పీక్కింటున్నారు. యెప్పూన్‌లోని కెంప్ బీచ్‌లోకి కొట్టుకొచ్చిన ఈ ప్రాణి సీ టమాటో జెల్లీఫిష్, బ్లోబ్ ఫిష్‌లా కనిపిస్తోంది. సొరచేప గుడ్ల ముద్దను కూడా పోలి ఉంది. అయితే, సోషల్ మీడియా యూజర్లు అయితే ఒక్కొక్కరు ఒక్కోలా చెబుతున్నారు. సముద్ర నిపుణుడుడాక్టర్ లిసా గెర్షివిన్ మాత్రం అది ‘మేన్ సైనేయా బార్కేరి జెల్లీ ఫిష్’ అని చెబుతున్నారు.   

Updated Date - 2021-10-12T23:40:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising