ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బ్రిటన్‌ జాలరి వలకు చిక్కిన అరుదైన లాబ్‌స్టర్

ABN, First Publish Date - 2021-09-04T20:29:30+05:30

బ్రిటన్‌కు చెందిన ఒక చేపలు పట్టే వ్యక్తికి అదృష్టం కలిసొచ్చింది. అతని వలకు అరుదైన నీలి లాబ్‌స్టర్ చిక్కింది. రిక్కీ గ్రీన్‌హోవ్ అనే 47 ఏళ్ల జాలరికి ఈ లాబ్‌స్టర్ దొరికింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లండన్: బ్రిటన్‌కు చెందిన ఒక చేపలు పట్టే వ్యక్తికి అదృష్టం కలిసొచ్చింది. అతని వలకు అరుదైన నీలి లాబ్‌స్టర్ చిక్కింది. రిక్కీ గ్రీన్‌హోవ్ అనే 47 ఏళ్ల జాలరికి ఈ లాబ్‌స్టర్ దొరికింది. ఇవి చాలా అరుదుగా మాత్రమే కనిపిస్తాయి. నిపుణుల అంచనాల ప్రకారం, 20 లక్షల లాబ్‌స్టర్లలో ఒక్కటి మాత్రమే నీలం రంగులో ఉంటుందట. స్కాట్లాండ్‌లోని అబర్డీన్ తీరంలో ఇది వలకు చిక్కింది. మిగతా లాబ్‌స్టర్స్‌తో పోలిస్తే వీటిలో జన్యుపరంగా ఒక తేడా ఉంటుందని, దాని వల్లే వీటి శరీరం ఇలా నీలి రంగులోకి మారుతుందని సైంటిస్టులు చెప్తున్నారు. కాగా, కొన్ని రోజుల క్రితం అమెరికాలో కూడా ఇలానే ఒక జాలరికి నీలిరంగు లాబ్‌స్టర్స్ దొరికాయి. అతను పని చేస్తున్న కంపెనీ వీటిని ఫొటోలు తీసుకున్న తరువాత మళ్లీ సముద్రంలోనే వదిలేసింది.

Updated Date - 2021-09-04T20:29:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising