ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘యూనిఫారం’లో రెచ్చిపోయిన యూట్యూబర్లు... జైలుకు పంపిన పోలీసులు!

ABN, First Publish Date - 2021-08-31T13:57:49+05:30

ఇటీవలి కాలంలో వీడియోలు తీసి, యూట్యూబ్‌లో ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బరేలీ: ఇటీవలి కాలంలో వీడియోలు తీసి, యూట్యూబ్‌లో పోస్టు చేసేవారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. యూపీలోని బరేలీకి చెందిన ఇద్దరు యూట్యూబర్లు పోలీసు యూనిఫారం ధరించి, వాహనాల చెకింగ్ ఫ్రాంక్ వీడియోలు తీయడం వారికి సమస్యలను తెచ్చిపెట్టింది. ప్రస్తుతం వీరిద్దరూ జైలులో ఊచలు లెక్కబెడుతున్నారు.


ఈ సందర్భంగా బరేలీ పోలీసు అధికారి రవిందర్ కుమార్ మాట్లాడుతూ గోటియా నివాసి శివం యాదవ్, సద్భావన కాలనీ నివాసి అశోక్ యాదవ్‌లు ఫ్రాంక్ వీడియోలు చేసి, తమ యూట్యూబ్ ఛానళ్లలో పోస్టుచేస్తుంటారన్నారు. రెండు రోజల క్రితం వీరిద్దరూ పోలీసు యూనిఫారంలో వాహనాల చెకింగ్ ఫ్రాంక్ వీడియో చేస్తుండగా, స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారన్నారు. దీంతో తమ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ఆ యూట్యూబర్లను అరెస్టు చేసిందని, ఆ తరువాత వారిని జైలుకు తరలించామన్నారు. 


Updated Date - 2021-08-31T13:57:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising