ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏటీఎం సెంటర్లోకి వెళ్లి ఆ ఇద్దరు మహిళలు చేసిన నిర్వాకమిది.. సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యం.. చివరకు..

ABN, First Publish Date - 2021-07-27T21:38:04+05:30

ఏటీఎం సెంటర్లోకి ప్రవేశించిన ఇద్దరు మహిళలు అనుమానాస్పదంగా ప్రవర్తించారు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏటీఎం సెంటర్లోకి ప్రవేశించిన ఇద్దరు మహిళలు అనుమానాస్పదంగా ప్రవర్తించారు.. ఓ మెషిన్‌తో ఏటీఎం‌లను హ్యాక్ చేసి డబ్బులు తీసేందుకు ప్రయత్నించారు.. అయితే ఆ ప్రయత్నం సఫలం కాలేదు.. కానీ, ఎటీఎం సెంటర్లో వారు చేసిన పని సీసీటీవీ‌లో రికార్డు అయింది.. దానిని పరిశీలించిన బ్యాంక్ మేనేజర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు.. రంగంలోకి దిగిన పోలీసులు ఆ ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.. రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఆ ఘటన జరిగింది. 


బ్యాంక్ ఆఫ్ బరోడా ఏటీఎం సెంటర్లోకి ప్రవేశించిన ఇద్దరు విదేశీ మహిళలు ఏటీఎంలను హ్యాక్ చేసి డబ్బులను కొల్లగొడుతున్నారు. ఆ ప్రయత్నం సఫలం కాకపోయినా వారు చేసిన పని సీసీటీవీలో రికార్డు అయింది. దానిని పరిశీలించిన బ్యాంక్ మేనేజర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ మహిళలిద్దరూ ఉగండాలోని జాంబియాకు చెందిన వారిగా పోలీసులు భావిస్తున్నారు. కాగా, రాజస్థాన్‌లోని కోటా ప్రాంతంలోనూ గతంలో ఇలాంటి ఘటనలు జరిగాయి. ఏటీఎంను హ్యాక్ చేసి డబ్బులు కొల్లగొట్టిన కేసులు కోటాలో నమోదయ్యాయి. దీంతో కోటా పోలీసులు కూడా వీరిని విచారించనున్నారు.  

Updated Date - 2021-07-27T21:38:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising