ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral:వర్షంలో రెండు పాములు డాన్స్...Zoho CEO shares video

ABN, First Publish Date - 2021-11-27T14:33:21+05:30

తమిళనాడులో కురుస్తున్న వర్షంలోనూ రెండు పాములు డాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: తమిళనాడులో కురుస్తున్న వర్షంలోనూ రెండు పాములు డాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తమిళనాడులోని తెన్‌కాశీలోని అటవీప్రాంతంలో వర్షం కురుస్తుండగా రెండు పసుపు రంగు నాగు పాములు లయబద్ధంగా డాన్స్ చేశాయి. పాములు వర్షంలోనూ డాన్స్ చేస్తున్న వీడియోను జోహో కంపెనీ సీఈఓ శ్రీధర్ వెంబు ట్విట్టరులో షేర్ చేశారు. ‘‘ఈ రోజు తెన్‌కాశీలోని అటవీప్రాంతంలో భారీ వర్షాల సమయంలోను పాములు అద్భుతంగా నృత్యం చేశాయి. వాకింగుకు వెళ్లినపుడు పాముల డాన్స్‌ను ఏకేఎస్ యూనిక్ తన ఫోన్‌తో వీడియో తీసినందుకు ​​ధన్యవాదాలు.’’ అని శ్రీధర్ ట్వీట్ చేశారు.ఈ వీడియోకు నెటిజన్ల నుంచి మంచి స్పందన లభించింది. 




ఈ వారం ప్రారంభంలో నల్లరంగు నాగుపాము గ్లాసులో నీరు తాగుతున్న వీడియో వైరల్‌గా మారింది. వీడియోలో ఒక వ్యక్తి పాత్రను పట్టుకొని ఉండగా నాగుపాము అందులోని నీటిని తాగింది.జులైలో కింగ్ కోబ్రా నుంచి కుటుంబాన్ని రక్షించడానికి పెంపుడు పిల్లి దాదాపు 30 నిమిషాల పాటు ఎలా కాపలాగా ఉందో చూపించే మరో వీడియో కనిపించింది.దేశంలో 350 కంటే ఎక్కువ రకాల పాములున్నాయి. వీటిలో ఎక్కువ భాగం విషపూరితం కాదని జంతుప్రేమికులు చెబుతుంటారు.


Updated Date - 2021-11-27T14:33:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising