ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ పదం టైప్ చేస్తే ట్విటర్ అకౌంట్ బ్లాక్!

ABN, First Publish Date - 2021-03-16T21:02:33+05:30

ఒక పదం ట్విటర్ యూజర్లకు శాపంగా మారింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

`మెంఫిస్` (MEMPHIS).. ఈ పదం ట్విటర్ యూజర్లకు శాపంగా మారింది. ఏడు అక్షరాల ఈ పదాన్ని ఉపయోగించి ట్వీట్ చేస్తే చాలు ఆటోమేటిక్‌గా ట్విటర్ అకౌంట్ బ్లాక్ అయిపోతోంది. 12 గంటల పాటు ఆ సస్పెన్షన్ కొనసాగుతోంది. గత వారం అలా ఎన్నో లక్షల అకౌంట్లు బ్లాక్‌లిస్ట్‌లోకి చేరాయట. అమెరికాలోని టెన్నెసే రాష్ట్రంలో గల ఓ ప్రధాన నగరం పేరు `మెంఫిస్`. ఈ నగరాన్ని ట్విటర్ బ్లాక్ చేయడం వివాదాస్పదంగా మారింది.


`మెంఫిస్` అని టైప్ చేయగానే.. ఆ ట్వీట్‌ను డిలీట్ చేయమని మెసేజ్ రావడంతోపాటు, ట్విటర్ అకౌంట్ కూడా నిలిచిపోతోంది. అయితే ఇది కావాలని చేసింది కాదని, బగ్ ఫిక్సింగ్‌లో అనుకోకుండా జరిగిన పరిణామాల వల్ల అకౌంట్లు బ్లాక్ అవుతున్నాయని ట్విటర్ పేర్కొంది. బ్లాక్ అయిన అన్ని అకౌంట్లను పునరుద్ధరించామని తెలిపింది. 

Updated Date - 2021-03-16T21:02:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising