ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భార్యాభర్తల మధ్య ‘గడ్డం’ గొడవ.. ఎన్నిసార్లు చెప్పినా తీసేయడం లేదని ఆమె ఎంత పని చేసిందంటే..!

ABN, First Publish Date - 2021-11-27T15:07:32+05:30

యూపీలోని అలీగఢ్‌కు చెందిన ఒక ఇమామ్..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యూపీలోని అలీగఢ్‌కు చెందిన ఒక ఇమామ్ ఆధునిక భావాలు కలిగిన తన భార్యకు తన గడ్డం నచ్చలేదని ఆరోపించారు. అయితే తాను మత భావాలకు లోబడి గడ్డాన్ని తీసేందుకు నిరాకరించానని, దీంతో తన భార్య తనపై లేనిపోని కేసులు మోపిందన్నారు. ఆమె తన భర్త ట్రిపుల్ తలాక్ కోరుతున్నాడని కూడా పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టింది. దీంతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 


మీడియాకు అందిన సమాచారం ప్రకారం బాధితుడు జలాలుద్దీన్‌కు ఏడాది క్రితం వీణాతో వివాహమయ్యింది. పెళ్లియినప్పటి నుంచి భార్యకు భర్త గడ్డం నచ్చలేదు. దీంతో దానిని తీసేయాలంటూ తరచూ గొడవ చేసేది. గడ్డం తీయకపోతే పెళ్లి పెటాకులవుతుందని హెచ్చరించింది. ఆమె ఆధునిక భావాలు కలినది కావడంతో గడ్డం తీసేయమంటున్నదని ఇమామ్ ఆరోపించాడు. తాను ఇది మతపరమైనదని ఎంత నచ్చజెప్పటినప్పటికీ ఆమె వినడం లేదని తెలిపాడు. పైగా తనపై వరకట్న వేధింపుల కేసు పెట్టిందన్నారు. పోలీసులు కూడా తన మొర ఆలకించడం లేదని ఇమామ్ ఆవేదన వ్యక్తం చేశాడు.

Updated Date - 2021-11-27T15:07:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising