ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉపవాసం వెనక అసలైన రహస్యం ఇదే!

ABN, First Publish Date - 2021-06-20T13:41:08+05:30

ఉపవాసం అంటే - వారంలో ఒకరోజు తిండి మానేసి పొట్టని పళ్లతో నింపేయడం కాదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉపవాసం అంటే - వారంలో ఒకరోజు తిండి మానేసి పొట్టని పళ్లతో నింపేయడం కాదు. అసలైన ఉపవాసానికి అర్థం వేరే ఉంది. శ్రీకృష్ణుడు, శంకరాచార్యుడు, రామకృష్ణులు, షిరిడి సాయి, మహాత్మాగాంధీ, వివేకానంద – ఇందరితో సంబంధం ఉన్న రహస్యం అది! మహాత్ములు చెప్పిన ఆ అసలైన ఉపవాసం పాటించగలిగితే మీరు ఆధ్యాత్మికంగా తప్పక ఎదుగుతారు. ఆధ్యాత్మికంగా నిజంగా ఛాలెంజ్‌ విసిరే అద్భుత సాధన అది. ఇంతకీ ఏంటా అద్భుత సాధన? ఏంటా ఛాలెంజ్‌? వీడియో తప్పకుండా చూడండి. 


ఆధునిక కాలానికి సరిపడే అసలైన ఆధ్యాత్మికతకోసం...‌ Spiritual Secrets ఛానెల్‌కి సబ్‌స్క్రయిబ్‌ చేయండి!



Updated Date - 2021-06-20T13:41:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising