ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆయనకు 58.. ఆమెకు 50.. 20 ఏళ్లుగా సహజీవనం.. ఇప్పుడెందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందంటే..

ABN, First Publish Date - 2021-07-17T17:36:00+05:30

అతని వయసు 58 సంవత్సరాలు.. ఆమె వయసు 50 ఏళ్లు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అతని వయసు 58 సంవత్సరాలు.. ఆమె వయసు 50 ఏళ్లు.. పెళ్లి చేసుకోకుండా 20 ఏళ్లుగా సహజీవనం చేస్తున్నారు.. వారికి 13 ఏళ్ల కొడుకు కూడా ఉన్నాడు.. ఇన్నేళ్ల తర్వాత వారు పెళ్లి చేసుకున్నారు.. వారి పెళ్లికి కావాల్సిన సమస్త ఏర్పాట్లూ గ్రామస్తులే దగ్గరుండి చేశారు.. దీంతో కొడుకు సమక్షంలో వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు.. ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ ప్రాంతంలో ఈ వివాహం గురువారం జరిగింది. 


రసల్‌పూర్ గ్రామానికి చెందిన నారాయణ్, రామ్‌రతి పెళ్లి చేసుకోకుండా 2001 నుంచి సహజీవనం చేస్తున్నారు. 2008లో వీరికి ఓ కొడుకు పుట్టాడు. కూలి పనులు చేసుకుని బతికే వీరిద్దరూ ఇన్నేళ్లూ పెళ్లి గురించి ఆలోచించలేదు. అయితే పెళ్లి చేసుకోకుండా కలిసి ఉండకూడదని గ్రామస్తులు వీరిపై చాలా ఏళ్ల నుంచే ఒత్తిడి తెస్తున్నారు. అంతేకాకుండా వారి కొడుకు కూడా గ్రామస్తుల మాటల వల్ల ఇబ్బందులు పడుతున్నాడు. దీంతో గ్రామస్తులను సంతృప్తి పరిచేందుకు నారాయణ్, రామ్‌రతి పెళ్లికి అంగీకరించారు. దీంతో గ్రామ పెద్ద, గ్రామస్తులు చందాలు వేసుకుని వీరి పెళ్లిని ఘనంగా జరిపించారు. 

Updated Date - 2021-07-17T17:36:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising