ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వేటాడే fishను ఎప్పుడైనా చూశారా.. చూస్తే షాకవుతారు..!

ABN, First Publish Date - 2021-10-05T23:35:18+05:30

సాధారణంగా పెద్ద జంతువులు, పక్షులు చిన్న వాటిని వేటాడుతూ ఉంటాయి. అయితే పక్షిని చేప వేటాడడం ఎప్పుడూ చూసుండరు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో రెండు పక్షులు నీటి మీదుగా విహరిస్తుంటాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అందరూ చేపను వేటాడతారు గానీ.. చేప వేటాడడం ఏంటి అనుకుంటున్నారా. అవును ఇది ముమ్మూటికీ నిజం.. చేపలను మనుషులతో పాటూ పక్షులూ తదితరాలు వేటాడుతుండడం సహజమే. కొన్నిసార్లు పక్షులు వెళ్తూ వెళ్తూ చేపలను టక్కున నోట కరుచుకుని పోతుంటాయి. అయితే ఇక్కడ మనం చెప్పుకోబోయే చేప గురించి తెలిస్తే.. పక్షులు ఆమడ దూరం పరుగెడుతాయి. వేటాడాలంటే మనుషులు కూడా.. ఒకటికి రెండు సార్లు అలోచిస్తారేమో.. ఇలాంటి చేపలు కూడా ఉంటాయా అని.. ముక్కు మీద వేలేసుకుంటారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో వివరాల్లోకి వెళితే.. 


కొంచెం విభిన్నంగా జరిగే సంఘటనలు.. ఒక్కసారిగా వైరల్ అవుతూ ఉంటాయి. ఇలాంటి వాటిపై నెటిజన్లు కూడా ఆసక్తి కనబరుస్తుంటారు. విషయానికి వస్తే.. ఇక్కడ కూడా విభిన్న సంఘటన జరిగింది. సాధారణంగా పెద్ద జంతువులు, పక్షులు చిన్న వాటిని వేటాడుతూ ఉంటాయి. అయితే పక్షిని చేప వేటాడడం ఎప్పుడూ చూసుండరు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో రెండు పక్షులు నీటి మీదుగా విహరిస్తుంటాయి. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఇక్కడే అసలైన ట్విస్టు ఉంటుంది. అంతలో ఓ చేప నీటిలోంచి అమాంతం పైకి లేచి పక్షిని పట్టుకుంటుంది.  పైన వెళ్తున్న పక్షి.. ఇలా ఓ చేపకు బలవుతుందని ఎవరైనా ఊహిస్తారా.. అదే మరి విచిత్రం అంటే. ఇది ఎంతవరకు నిజమో గానీ.. సోషల్ మీడియాలో మాత్రం తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు కూడా దీనిపై పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.



Updated Date - 2021-10-05T23:35:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising