ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈ పెళ్లికూతురు వరుడితో పాటు.. ఏ బండిలో వచ్చిందో తెలుసా..!

ABN, First Publish Date - 2021-10-24T03:43:20+05:30

పెళ్లి అనగానే జీవితంలో గుర్తుండిపోయేలా చేసుకోవాలని అంతా అనుకుంటారు. డబ్బులున్న వాళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఓ జంట తమ పెళ్లి వేడుక అంతా చర్చించుకునేలా ఉండాలనుకున్నారు. అందుకోసం సరికొత్తగా ప్లాన్ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘‘నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేతప్పా.. డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గని..’’ ఈ పాట ఇటీవల ఎంత వైరల్ అయిందో అందరికీ తెలిసిందే.. పెళ్లి అప్పగింతలప్పుడు పెళ్లి కూతురు తన మనోభావాలను వివరిస్తూ.. వరుడితో చెబుతున్నట్లుగా ఉండే ఈ పాట ఎంతోమందిని ఆకట్టుకుంది. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే పెళ్లికూతురు మాత్రం బుల్లెట్టు బండి అడగలేదు. పెళ్లిలో అందరినీ ఆశ్చర్యపరుస్తూ.. వరుడితో పాటు ఎంటరైంది... చూస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. చాలా రోజుల కిందట జరిగిన ఈ ఘటన.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..


పెళ్లి అనగానే జీవితంలో గుర్తుండిపోయేలా చేసుకోవాలని అంతా అనుకుంటారు. డబ్బులున్న వాళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఓ జంట తమ పెళ్లి వేడుక అంతా చర్చించుకునేలా ఉండాలనుకున్నారు. అందుకోసం సరికొత్తగా ప్లాన్ చేశారు. వరుడు షేర్వాణీ ధరించి.. వధువును రిక్షాలో ఎక్కించుకుని రావడాన్ని చూసి అంతా షాక్ అయ్యారు. వెరైటీగా ఉందంటూ చప్పట్లతో అభినందించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియో ప్రస్తుతం హల్‌చల్ చేస్తోంది.



Updated Date - 2021-10-24T03:43:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising