ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒక చిన్న నత్త.. ఆమెను కోటీశ్వరురాలిని చేసింది!

ABN, First Publish Date - 2021-03-27T19:35:05+05:30

ఒక చిన్న నత్త ఓ మహిళ జీవితాన్నే మార్చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒక చిన్న నత్త ఓ మహిళ జీవితాన్నే మార్చేసింది. రాత్రికి రాత్రే కోటీశ్వరురాలుని చేసింది. కేవలం 160 రూపాయల ఖర్చుతో థాయ్‌లాండ్‌కు చెందిన కొడ్చకార్న్ తాంతివిట్కుల్ కోటీశ్వరాలు కాబోతుంది. కొడ్చకార్న్ రెండు నెలల క్రితం స్థానిక చేపల మార్కెట్‌ కు వెళ్లి నత్తలను కొనుగోలు చేసింది. వాటిని ఇంటికి తీసుకొచ్చి కోసి శుభ్రం చేస్తుండగా ఒక నత్త కడుపులో చిన్న గోలీ లాంటిది బయటపడింది. ఆరెంజ్‌ కలర్‌లో ఉన్న గోలీని వెంటనే తన తల్లికి చూపించింది.


తన తల్లి చెప్పిన మాటలు విని కొడ్చకార్న్ షాకైంది. తనకు దొరికింది ఓ అరుదైన ముత్యం అని తెలిసి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోయింది. ఆ ముత్యం అరుదైన మెలొ జాతికి చెందినది. నాణ్యతని బట్టి దాని ధర ఉంటుంది. ఆరు గ్రాముల బరువుతో 1.5 సెంటిమీటర్ల వ్యాసార్థం గల ఆ ముత్యం కోట్ల రూపాయల ఖరీదు చేస్తుందని తెలుస్తోంది. ప్రస్తుతం దానిని కొనే వారి కోసం చూస్తున్నానని, అది అమ్మగా వచ్చే డబ్బుతో కేన్సర్‌తో బాధపడుతున్న తన తల్లికి వైద్యం చేయిస్తానని కొడ్చకార్న్ తెలిపింది. 

Updated Date - 2021-03-27T19:35:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising