ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తేయాకు తోటలో 16 అడుగుల విషసర్పం... అటవీ అధికారులకు ముచ్చెమటలు!

ABN, First Publish Date - 2021-04-05T12:24:45+05:30

అసోంలోని నగావ్‌లోని ఒక తేయాకు తోటలో 16 అడుగుల...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నగావ్: అసోంలోని నగావ్‌లోని ఒక తేయాకు తోటలో 16 అడుగుల పొడవైన తాచుపాము స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. దానిని పట్టుకునేందుకు వచ్చిన అటవీశాఖ అధికారులకు ముచ్చెమటలు పట్టాయి. వివరాల్లోకి వెళితే తేయాకు తోటల్లో పనిచేసేవారు ఈ భారీ తాచుపామును గమనించారు. వెంటనే ఈ విషయాన్ని అటవీశాఖ అధికారులకు తెలిపారు. ఈ పాము అత్యంత పొడవుగా ఉండటంతో పాటు అత్యధిక బరువును కలిగివుంది. దీంతో అటవీశాఖ అధికారులు దానిని పట్టుకునేందుకు ఎంతో శ్రమించాల్సివచ్చింది. అతి కష్టం మీద ఆ విషసర్పాన్ని పట్టుకున్న అధికారులు దానిని సురక్షితంగా అడవిలో విడిచిపెట్టారు. 

Updated Date - 2021-04-05T12:24:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising