ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భగ భగ మండే ఆ గ్రహంపై ఒక సంవత్సరం అంటే 16 గంటలే!

ABN, First Publish Date - 2021-11-28T08:09:09+05:30

నాసా శాస్త్రవేత్తలు ఇటీవలే ఒక కొత్త గురు(jupiter) గ్రహాన్ని కనుగొన్నారు. ఆ గ్రహాన్ని వారు టిఓఐ-2109బి అని పేరు పెట్టారు. ఇప్పటికే శాస్త్రవేత్తలు కొన్ని వందల గురు గ్రహాలని కొన్నిగొన్నారు. కానీ ఈ కొత్త గ్రహం మాత్రం చాలా ప్రత్యేకమైనదని నాసా తెలిపింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాసా శాస్త్రవేత్తలు ఇటీవలే ఒక కొత్త గురు(jupiter) గ్రహాన్ని కనుగొన్నారు. ఆ గ్రహాన్ని వారు టిఓఐ-2109బి అని పేరు పెట్టారు. ఇప్పటికే శాస్త్రవేత్తలు కొన్ని వందల గురు గ్రహాలని కొన్నిగొన్నారు. కానీ ఈ కొత్త గ్రహం మాత్రం చాలా ప్రత్యేకమైనదని నాసా తెలిపింది. ఈ గ్రహం పగటి పూట ఆరు వేల ఫారెన్‌హీట్ డిగ్రీల వేడి కలిగి ఉంటుందని, దీంతో ఇప్పటివరకు కనొగొన్న గ్రహాలలో ఇది రెండో అతి ఎక్కువ ఉష్ణోగ్రత కలిగినదిగా శాస్త్రవేత్తలు తెలిపారు.


ఈ కొ్త్త గురుడు అంత వేడి కలిగి ఉండడానికి గల కారణం.. సూర్యడి చుట్టూ అతి సమీపంగా అతి త్వరగా ఈ గ్రహం భ్రమణ పూర్తి చేస్తుంది. ఈ గ్రహం తన త్వరిత భ్రమణం కారణంగా ఒక సంవత్సర కాలాన్ని 16 గంటల్లో పూర్తిచేసుకుంటుంది.

ఇది ఆకారంలో ప్రస్తుత గురు(Jupiter) గ్రహం కన్నా అయిదు రెట్లు పెద్దదిగా ఉంటుంది శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ గ్రహం భూమికి 855 కాంతి సంవత్సరాల దూరంలో ఉందని వారు తెలిపారు.

Updated Date - 2021-11-28T08:09:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising