ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్టీసీ బస్సులో సజ్జనార్ స్టెప్పులు

ABN, First Publish Date - 2021-11-30T03:08:26+05:30

ఆర్టీసీ ఎండీ సజ్జనార్.. ఆర్టీసీ పురోగతిపై వినూత్నంగా ఆలోచిస్తున్నారు. ప్రజలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేలా అవగాహన కల్పిస్తున్నారు. తన కుటుంబంతో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఆర్టీసీ ఎండీ సజ్జనార్.. ఆర్టీసీ పురోగతిపై వినూత్నంగా ఆలోచిస్తున్నారు. ప్రజలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేలా అవగాహన కల్పిస్తున్నారు. తన కుటుంబంతో కలిసి ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ఆర్టీసీలో సురక్షితంగా, ఆనందంగా ప్రయాణించవచ్చని సెప్పులు వేస్తూ సజ్జనార్ వినూత్న రీతిలో ప్రచారం చేశారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 




Updated Date - 2021-11-30T03:08:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising