ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘గాల్లోంచి నీటిని వేరు చేస్తుంది.. ఎటువంటి శక్తి అవసరం లేకుండానే..’

ABN, First Publish Date - 2021-01-24T02:17:12+05:30

గాల్లోంచి నీరు వేరు చేసేందుకు సింగపూర్ శాస్త్రవేత్తలు తాజాగా ఓ సరికొత్త రసాయనిక మిశ్రమాన్ని రూపొందించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: గాల్లోంచి నీరు వేరు చేసేందుకు సింగపూర్ శాస్త్రవేత్తలు తాజాగా ఓ సరికొత్త రసాయనిక మిశ్రమాన్ని రూపొందించారు. వెలుపలి నుంచి ఎటవంటి శక్తిని అందించాల్సిన అవసరం లేకుండా.. ఈ మిశ్రమం గాల్లోంచి తేమను పీల్చి నీళ్లగా మార్చి బయటకు విడుదల చేస్తుందని నేషనల్ యూనివర్శిటీ  ఆఫ్ సింగపూర్‌కు చెందిన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వారు రూపొందించిన ఈ ఎయిరోజెల్ గంటకు 17 లీటర్ల నీటిని వేరు చేయగలదు. వేడి ఎక్కువగా ఉన్న రోజుల్లో ఈ ఎయిరోజెల్ మరింత సమర్థవంతంగా పనిచేస్తుందని 95 శాతం ఆవిరిని నిటీగా మారుస్తుందని చెబుతున్నారు. అంతేకాకుండా.. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనలకు అణుగుణంగా దీన్ని రూపొందించారు. గాల్లోకి తేమ నిరంతరంగా చేరుతున్న కారణంగా ఈ ఎయిర్‌జెల్ ద్వారా కావాల్సిన సమయంలో నీరు పొందవచ్చని చెప్పారు.

Updated Date - 2021-01-24T02:17:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising