ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈ పెళ్లికొడుక్కి ఏమైంది.. అంతా చూస్తుండగా.. పెళ్లి మండపంపై అలా చేశాడేంటి..!

ABN, First Publish Date - 2021-10-06T01:16:34+05:30

ఓ వివాహ వేడుకలో ఓ వరుడి నిర్వాకం.. బంధువులందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. పెళ్లిలోనే ఇలా ప్రవర్తిస్తున్నాడంటే.. ఇక పెళ్లైన తర్వాత ఎలా ఉంటాడో అని చర్చించుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెళ్లి అంటే నూరేళ్ల పంట. అలాంటి పెళ్లి వేడుక.. జీవితాంతం గుర్తు పెట్టుకునే తీపి జ్ఞాపకం. పెళ్లైన తర్వాత దంపతులు ఎలా ఉంటారో చెప్పలేం కానీ.. పెళ్లిలో మాత్రం ఒకరికోసం ఒకరు ఉన్నట్లు కనిపిస్తారు. అయితే ఓ వివాహ వేడుకలో ఓ వరుడి నిర్వాకం.. బంధువులందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. పెళ్లిలోనే ఇలా ప్రవర్తిస్తున్నాడంటే.. ఇక పెళ్లైన తర్వాత ఎలా ఉంటాడో అని చర్చించుకున్నారు. ఇలాంటి వ్యక్తితో ఆ మహిళ ఎలా వేగుతుందో అని పెళ్లి కుమార్తెపై జాలి చూపించారు. వివరాల్లోకి వెళితే..


ఓ వివాహ వేడుకలో వధూవరులు మండపంపై ఉండగా జరిగిన ఘటనతో.. అంతా అవాక్కయ్యారు. వధూవరులు దండలు మార్చుకున్న అనంతరం పెళ్లికుమార్తె.. పెళ్లికొడుక్కి ప్రేమతో స్వీట్ తినిపించాలని చూసింది. అయితే విచిత్రంగా ఆ వరుడు.. తన ముఖం పక్కకు తిప్పుకొంటాడు. దీంతో ఒక్కసారిగా వధువు షాక్ అయింది. స్వీట్ తినిపిస్తుంటే ఇలా చేస్తాడేంటీ అని పెళ్లికి వచ్చిన వారంతా వరుడిపై కసురుకున్నారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. దీన్ని చూసిన కొందరు ఫన్నీగా కామెంట్ చేస్తుంటే.. మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 



Updated Date - 2021-10-06T01:16:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising