ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: రాత్రి వేళ.. ఇంటి ఆవరణలో కొండచిలువ హల్‌చల్.. వైరల్ అవుతున్న వీడియో..

ABN, First Publish Date - 2021-10-19T23:51:01+05:30

వరంగల్ రూరల్ జిల్లా నడికూడ మండలం పులిగిల్ల గ్రామంలో ఇంటి ఆవరణలో ఓ భారీ కొండచిలువ సంచరించడం కనిపించింది. ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించింది. అయితే ఆ సమయంలో తలుపులు మూసి ఉండడంతో లోపలికి వెళ్లలేకపోయింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అడవుల్లో ఉండాల్సిన జంతువులు, సర్పాలు ఒక్కోసారి సమీపంలోని గ్రామాల్లోకి వస్తుంటాయి. ఈ క్రమంలో పంట పొలాలు, మనుషులపై దాడి చేస్తుంటాయి. దీంతో రాత్రి వేళల్లో అటవీ సమీప గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తుంటారు. వరంగల్ జిల్లాలో ఇటీవల ఓ కొండ చిలువ కలకలం సృష్టించింది. దీనికి సంబంధిచిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. 


వరంగల్ రూరల్ జిల్లా నడికూడ మండలం పులిగిల్ల గ్రామంలో ఇంటి ఆవరణలో ఓ భారీ కొండచిలువ సంచరించడం కనిపించింది. ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించింది. అయితే ఆ సమయంలో తలుపులు మూసి ఉండడంతో లోపలికి వెళ్లలేకపోయింది. దీన్ని చూసిన స్థానికులు షాక్ అయ్యారు. అప్పుడే ఓ వ్యక్తి అక్కడికి వచ్చి కర్రతో దాన్ని పక్కకు తొలగించాడు. అనంతరం ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకుని.. కొండచిలువను పట్టుకెళ్లి అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.





Updated Date - 2021-10-19T23:51:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising