ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: చిన్న కుక్కపిల్ల ముందు పిచ్చి గెంతులు వేసిన కుర్రాడు.. ఆ పప్పీ రియాక్షన్ చూస్తే నవ్వాపుకోలేరు..!

ABN, First Publish Date - 2021-11-13T03:15:21+05:30

ఇళ్లల్లోని చిన్నపిల్లలతో పెంపుడు జంతువులు ఆడే ఆటలు.. చూసే వారికి కూడా భలే సరదా పుట్టిస్తాయి. ఇటువంటి ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ నెటిజన్లను కడుపుబ్బా నవ్విస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: పెంపుడు జంతువులు.. ముఖ్యంగా శునకాలు వాటి యజమానుల పట్ల ఎంత విశ్వాసంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతేకాదు.. పెంపుడు జంతువుల వల్ల మానసికోల్లాసం కలుగుతుందని, ఒంటరితనం ఉండదని అనేక మంది స్వానుభవంతో చెబుతుంటారు. ఆ మాటకొస్తే మానసిక వైద్యులు కూడా సూచించేది అదే..! ఇక ఇళ్లల్లోని చిన్నపిల్లలతో పెంపుడు జంతువులు ఆడే ఆటలు.. చూసే వారికి కూడా భలే సరదా పుట్టిస్తాయి. ఇటువంటి ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ నెటిజన్లను కడుపుబ్బా నవ్విస్తోంది. 


ఇంట్లో చిన్న కుక్క పిల్ల ముందు ఓ కుర్రాడు పిచ్చి గంతులు వేస్తాడు. ఆ తరువాత..నువ్వు కూడా అలాగే చేయాలన్నట్టు కుక్క పిల్లవైపు వేలు చూపుతూ సంకేతం ఇస్తాడు. మరి దానికి ఏం అర్థమైందో ఏమో గానీ.. అచ్చం ఆ కుర్రాడు చేసినట్టే చేస్తుంది. కుప్పిగంతులు వేస్తూ తన చుట్టూ తాను తిరుగుతూ తెగ నవ్వు తెప్పిస్తుంది. అయితే.. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మీరు చూశారంటే.. నవ్వు ఆపుకోలేరు.. ఇది మాత్రం పక్కా..!



Updated Date - 2021-11-13T03:15:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising