ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నీ భర్త ప్రేయసిని నేరుగా ఇంటికే తెచ్చాడంటూ పుట్టింటికెళ్లిన ఆమెకు పక్కింటి వ్యక్తి ఫోన్.. అర్ధరాత్రి ఆ భార్య వచ్చి చూస్తే..

ABN, First Publish Date - 2021-09-16T17:18:36+05:30

ఆమె తన కొడుకును తీసుకుని పది రోజుల క్రితం పుట్టింటికి వెళ్లింది..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆమె తన కొడుకును తీసుకుని పది రోజుల క్రితం పుట్టింటికి వెళ్లింది.. భార్య లేకపోవడంతో ఒంటరిగా ఉన్న భర్త తన ప్రేయసిని నేరుగా ఇంటికి తీసుకెళ్లాడు.. ఆ విషయం గమనించిన పొరుగింటి మహిళ ఆమెకు ఫోన్ చేసి విషయం చెప్పింది.. దీంతో ఆమె వెంటనే తన పుట్టింటి నుంచి బయల్దేరి వచ్చేసింది.. అర్ధరాత్రి ఒంటి గంటకు తలుపు కొట్టి భర్తకు షాకిచ్చింది.. అనంతరం వారిద్దరినీ చితక్కొట్టేసింది.. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఈ ఘటన జరిగింది. 


ఇవి కూడా చదవండి

viral video: భూమిపై నూకలున్నాయంటే ఇదేనేమో.. బైక్‌పై వెళ్తూ ఓవర్‌టేక్ చేయబోయాడు.. బస్సు కింద పడినా..




17 ఏళ్ల కుర్రాడు మిస్సింగ్.. పక్కింట్లో ఉండే 30 ఏళ్ల వివాహిత కూడా అదృశ్యం.. అసలు కథేంటో తెలిసి అంతా షాక్..!


మీరట్ జిల్లాలోని ఖేరా పోలీస్ స్టేషన్‌లో ఉద్యోగిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న వ్యక్తి భార్య పది రోజుల క్రితం కొడుకును తీసుకుని నోయిడాలోని పుట్టింటికి వెళ్లింది. ఇంట్లో భార్య లేకపోవడంతో అతను తన ప్రేయసిని ఇంటికి తీసుకొచ్చాడు. ఆ విషయం పొరుగింటి వారు గమనించారు. వెంటనే నొయిడాలో ఉన్న మహిళకు ఫోన్ చేసి విషయం చెప్పారు. దీంతో ఆమె హుటాహుటిన నోయిడా నుంచి బయల్దేరింది. 


అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఇంటికి వచ్చి తలుపు కొట్టింది. తలుపు తీసిన భర్త షాకయ్యాడు. ఇంట్లో వేరే మహిళతో ఉన్న భర్తను చూసి ఆమె ఆగ్రహానికి గురైంది. ఇద్దరినీ చితక్కొట్టింది. వెంటనే పోలీసులకు ఫోన్ చేసింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ముగ్గురినీ పోలీస్ట్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఘటనపై విచారణ చేస్తున్నారు. 

Updated Date - 2021-09-16T17:18:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising