ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆకాశంలో నుంచి ఊడిపడ్డ వింత వస్తువు.. ఏంటా అని చూస్తే షాక్!

ABN, First Publish Date - 2021-01-24T11:11:07+05:30

ఓ ఇంట్లో ఉన్న కుటుంబాన్ని భయపెడుతూ దబ్బున పెద్ద శబ్దం చేస్తూ ఓ వస్తువు ఆ ఇంటి తోటలో పడింది. ఆ శబ్దం వింటేనే అది చాలా ఎత్తు నుంచి పడినట్లు తెలిసిపోతుంది. అలా పడిన వస్తువు ఏంటా? అని చూడటం కోసం వెళ్లిన ఆ కుటుంబానికి షాక్ ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చికాగో: ఓ ఇంట్లో ఉన్న కుటుంబాన్ని భయపెడుతూ దబ్బున పెద్ద శబ్దం చేస్తూ ఓ వస్తువు ఆ ఇంటి తోటలో పడింది. ఆ శబ్దం వింటేనే అది చాలా ఎత్తు నుంచి పడినట్లు తెలిసిపోతుంది. అలా పడిన వస్తువు ఏంటా? అని చూడటం కోసం వెళ్లిన ఆ కుటుంబానికి షాక్ తగిలింది. ఎందుకంటే అదో విమానం చక్రం. వినడానికి వింతగా లేదూ. కానీ ఈ ఘటన అమెరికాలోని చికాగో నగరంలో జరిగింది. ఓ సింగిల్ ఇంజిన్ విమానం ఆకాశంలో వెళ్తుండగా దాని చక్రం ఊడి ఓ ఇంటి తోటలో పడింది. ఐరన్‌వుడ్ ప్రాంతం నుంచి ఈ విమానం బయలు దేరిందని, మార్గమధ్యంలో ఈ ఘటన జరిగిందని అమెరికాకు చెందిన ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్ఏఏ) అధికారులు చెప్పారు.

Updated Date - 2021-01-24T11:11:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising