ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

22ఏళ్ల తర్వాత కనిపించిన ‘పింక్ హ్యాండ్ ఫిష్’.. దీని ప్రత్యేకత ఏంటంటే..

ABN, First Publish Date - 2021-12-24T01:44:49+05:30

ఆస్ట్రేలియాలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. అంతరించిపోతున్న జీవుల జాబితాలోకి చేరిన ఓ చేప.. దాదాపు 22ఏళ్ల తర్వాత తారసపడింది. ‘పింక్ హ్యాండ్ ఫిష్’ అనే చేప చివరగా 1999లో హోబర్ట్‌కు ఆగ్నేయంగా ఉన్న టాస్మాన్ ద్వీపకల్ప తీరంలో క

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియాలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. అంతరించిపోతున్న జీవుల జాబితాలోకి చేరిన ఓ చేప.. దాదాపు 22ఏళ్ల తర్వాత తారసపడింది. ‘పింక్ హ్యాండ్ ఫిష్’ అనే చేప చివరగా 1999లో హోబర్ట్‌కు ఆగ్నేయంగా ఉన్న టాస్మాన్ ద్వీపకల్ప తీరంలో కనిపించింది. ఆ తర్వాత అది కనిపించకుండా పోయింది. 22ఏళ్ల తర్వాత ఇపుడు మళ్లీ టాస్మానియా నైరుతి తీరంలో ఉన్న ఓ మెరైన్ పార్క్‌లో కనిపించింది. అన్ని చేపలు ఈదితే.. ‘పింక్ హ్యాండ్ ఫిష్’ అనే ఈ చేప మాత్రం తనకు ఉన్న రెండు చేతులతో నీటి అడుగు భాగాన నడుస్తుంది. 




Updated Date - 2021-12-24T01:44:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising