ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కుక్క దాహం తీర్చిన పోలీసు.. ఫోటో వైరల్

ABN, First Publish Date - 2021-05-09T23:20:35+05:30

కరోనా కల్లోలంలో నిద్రాహారాలు మాని ప్రజా సేవ చేస్తున్నారు పోలీసులు. పగలనకా రాత్రనకా వీధుల్లో కాపలా కాస్తూ నానా అవస్థలు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: కరోనా కల్లోలంలో నిద్రాహారాలు మాని ప్రజా సేవ చేస్తున్నారు పోలీసులు. పగలనకా రాత్రనకా వీధుల్లో కాపలా కాస్తూ నానా అవస్థలు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ ఓ పోలీసు తన గొప్ప మనసును చాటుకున్నాడు. ఓ వీధి కుక్క దాహం తీర్చి తనలోని మానవత్వాన్ని చాటి చెప్పాడు. దీనికి సంబంధించిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ ఫోటోను షామ్లి ఎస్పీ సుకీర్తి మాధవ్ మిశ్రా ట్విటర్‌లో షేర్ చేశారు. దీనిని వారాణసిలో తీసినట్లు ఎస్పీ చెప్పారు. అంతేకాదు ఈ ఫోటోకు ‘ఓ శునకం మనిషిని ప్రేమిస్తోందంటే.. ఆ వ్యక్తి మంచివాడని అర్థం’ అంటూ సదరు పోలీసును ప్రశంసించారు. ఈ ఫోటోలో ఓ బోరింగు పంపు పక్కన ఉన్న పోలీసు బోరింగ్ కొడుతుంటే.. ఓ వీధికుక్క ఆ నీళ్లు తాగుతుండడాన్ని గమనించవచ్చు.



Updated Date - 2021-05-09T23:20:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising