ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ టీకాలతో 90% రక్షణ!

ABN, First Publish Date - 2021-03-30T16:08:43+05:30

కరోనా వైరస్‌ను కట్టడి చేయడంలో ఫైజర్‌, మోడర్నా టీకాలు అత్యంత సమర్థవంతంగా పనిచేస్తున్నాయని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరోనా వైరస్‌ను కట్టడి చేయడంలో ఫైజర్‌, మోడర్నా టీకాలు అత్యంత సమర్థవంతంగా పనిచేస్తున్నాయని అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) అధ్యయనంలో తేలింది. ఈ టీకాల మొదటి డోస్‌తోనే దాదాపు 80% శాతం రక్షణ లభిస్తోందని అధ్యయనం స్పష్టం చేసింది. రెండు వారాల తర్వాత ఇచ్చిన రెండో డోస్‌తో 90 శాతం రక్షణ లభిస్తోందని పరిశోధకులు గుర్తించారు. 


అమెరికాలో టీకా తీసుకున్న దాదాపు 4 వేల మందిపై రియల్ వరల్డ్ అనే సంస్థ పరిశోధన నిర్వహించింది. ఈ అధ్యయన ఫలితాన్ని సీడీసీ తాజాగా వెల్లడించింది. `కరోనా వైరస్‌ను కట్టడి చేయడంలో ఫైజర్‌, మోడర్నా టీకాలు అత్యంత సమర్థవంతంగా పనిచేస్తున్నాయి. తొలి డోస్ మాత్రమే తీసుకున్న వారిలో 80% మేర ముప్పును తగ్గిస్తున్నాయి. రెండో డోస్ కూడా తీసుకుంటే 90% శాతం రక్షణ కల్పిస్తున్నాయ`ని పరిశోదన సంస్థ తెలిపింది.  


Updated Date - 2021-03-30T16:08:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising