ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ట్రాన్స్‌జెండర్ల పరేడ్...తమ పెళ్లిళ్లకు గుర్తింపు నివ్వాలని డిమాండ్!

ABN, First Publish Date - 2021-07-15T16:33:30+05:30

బీహార్ రాజధాని పట్నాలోని గాంధీ హైస్కూల్...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పట్నా: బీహార్ రాజధాని పట్నాలోని గాంధీ హైస్కూల్ ప్రాంగణంలో  దోస్తానా సఫర్ ఆధ్వర్యంలో ఈరోజు బీహార్ ప్రైడ్ పరేడ్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ట్రాన్స్‌జండర్లు తమ పెళ్లిళ్లకూ గుర్తింపు నివ్వాలని కోరుతూ పరేడ్ నిర్వహించనున్నారు. బీహార్ ప్రైమ్ పరేడ్‌ను వరుసగా మూడవ ఏడాది నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి బయోసెక్సువల్ ఇంటర్ సెక్స్ కేర్ ట్రాన్స్‌జండర్ సముదాయానికి చెందిన 200 మంది హాజరు కానున్నారు. ఈ పరేడ్‌లో స్వలింగ సంపర్కులు, ట్రాన్స్ జండర్ సముదాయానికి చెందినవారు హాజరై, తమకు సామాజిక గుర్తింపునివ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.  

Updated Date - 2021-07-15T16:33:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising