ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముఖ్యమంత్రి ఇంట్లోకి దూరిన పాము.. రెండ్రోజులుగా టెన్షన్.. చివరకు పట్టేశారు..!

ABN, First Publish Date - 2021-07-31T21:33:55+05:30

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఇంట్లోకి దూరిన విష సర్పం రెండ్రోజులు అక్కడే మకాం వేసింది..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఇంట్లోకి దూరిన విష సర్పం రెండ్రోజులు అక్కడే మకాం వేసింది.. ఎంత మంది వెతుకుతున్నా దొరక్కుండా తప్పించుకుంది.. రెండ్రోజుల పాటు అధికారులందరినీ టెన్షన్ పెట్టింది.. చివరకు అటవీ సిబ్బంది చేతికి చిక్కి అందరికీ ఉపశమనం కలిగించింది.. ఉత్తరాఖండ్ సీఎం అసెంబ్లీ నియోజవర్గం ఖటిమాలో ఈ ఘటన జరిగింది. 


ఉత్తరాఖండ్ సీఎం ధామి తన కుటుంబంతో కలిసి డెహ్రాడూన్‌లోని అధికారిక నివాసంలో ఉంటున్నారు. అప్పుడప్పుడు తన నియోజకవర్గం ఖటిమాలో ఉన్న ఇంటికి వస్తుంటారు. తాజాగా ఆ బంగళాలోకి ఓ విషసర్పం దూరింది. దీంతో అధికారుల్లో టెన్షన్ మొదలైంది. ఎవరికీ రెండ్రోజులూ నిద్రలేదు. రెండ్రోజుల పాటు ఆ బంగళాలలో అణువణువూ గాలించిన తర్వాత ఆ పాము చిక్కింది. దీంతో అటవీ సిబ్బంది ఆ పామును తీసుకెళ్లి అడవిలో వదిలేశారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.  

Updated Date - 2021-07-31T21:33:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising