ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బరువు పెరిగితే కరోనాతో ముప్పే!

ABN, First Publish Date - 2021-05-01T16:00:03+05:30

మీరు అధిక బరువున్నారా? మీ బీఎమ్‌ఐ (బాడీ మాస్ ఇండెక్స్) 25 దాటి ఉందా?

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మీరు అధిక బరువున్నారా? మీ బీఎమ్‌ఐ (బాడీ మాస్ ఇండెక్స్) 25 దాటి ఉందా? అయితే మీరు మరింత అప్రమత్తంగా ఉండాలి. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా కరోనా కోరలకు బలి కావాల్సిందే. ఉండవలసిన దాని కంటే అధిక బరువున్న వ్యక్తులు.. వారు ఏ వయసు వారైనా సరే.. వారికి కరోనా ముప్పు మరింత ఎక్కువని బ్రిటన్ పరిశోధకుల తాజా అధ్యయనంలో తేలింది.  


దాదాపు 70 లక్షల మందిపై అధ్యయనం చేసి ఈ విషయాన్ని వెల్లడిస్తున్నట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. బీఎమ్‌ఐ ఎక్కువగా ఉన్న వ్యక్తులకు వైరస్ సోకితే వారు ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం 5 శాతం ఎక్కువని, ఐసీయూల్లో చికిత్స తీసుకోవాల్సిన అవసరం 10 శాతం ఎక్కువని వెల్లడించారు. దీని ప్రభావం 40 ఏళ్ల లోపు వ్యక్తులపై మరింత ఎక్కువని తెలిపారు. 

Updated Date - 2021-05-01T16:00:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising