ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శౌచాలయ సామ్యవాదం!

ABN, First Publish Date - 2021-11-30T02:52:36+05:30

శౌచాలయ సామ్యవాదం అని మీరు ఎప్పుడైనా విన్నారా? అంటే టాయిలెట్ కమ్యూనిజం అన్నమాట. ఆడ- మగ అంటూ వారు చేసి చూడటం ఇష్టంలేని అమెరికన్ ఫాస్ట్ ఫుడ్ దిగ్గజం- మెక్ డోనాల్డ్ బ్రెజిల్ దేశంలో ఇద్దరికీ ఉమ్మడి టాయిలెట్లని ఏర్పాటు చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శౌచాలయ సామ్యవాదం అని మీరు ఎప్పుడైనా విన్నారా? అంటే టాయిలెట్ కమ్యూనిజం అన్నమాట. ఆడ- మగ అంటూ వారు చేసి చూడటం ఇష్టంలేని అమెరికన్ ఫాస్ట్ ఫుడ్ దిగ్గజం- మెక్ డోనాల్డ్ బ్రెజిల్ దేశంలో ఇద్దరికీ ఉమ్మడి టాయిలెట్లని ఏర్పాటు చేసింది. అంటే సుత్తీ-కొడవలి సామ్యవాద సిద్ధాంతానికి మరుగుదొడ్లని వేదిక చేసింది. Sao Paulo రాష్ట్రం Bauruలోని తమ రెస్టారెంటులో స్త్రీ-పురుషులకు విడివిడిగా కాకుండా నాన్- జెండర్ టాయిలెట్స్ ఏర్పాటు చేసింది. ఇదొక సిగ్గుమాలినతనం అని స్థానికులు తిట్టుకుంటుంటే, ఆడవాళ్లకి, మగవాళ్లకీ విడివిడిగా టాయిలెట్లు ఏర్పాటు చేయడానికి నగర మేయర్ 15 రోజుల గడువు విధిస్తూ అల్టిమేటం ఇచ్చాడు. అయితే, వివక్షలు లేని దగ్గరితనం, పరస్పర గౌరవాలకి ఈ కామన్ టాయిలెట్లు గుర్తులని, వీటిని ప్రతి ఒక్కరూ గౌరవించాలని మెక్డోనాల్డ్ సంస్థ సమర్థించుకోవడం కొసమెరుపు.

Updated Date - 2021-11-30T02:52:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising