ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెట్స్‌కు రిజిస్ట్రేషన్... దానికొక యాప్!

ABN, First Publish Date - 2021-09-16T12:23:03+05:30

మీరు పెంపుడు జంతువులను సాకుతున్నారా? అయితే...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నోయిడా(ఉత్తరప్రదేశ్): మీరు పెంపుడు జంతువులను సాకుతున్నారా? అయితే మీరు చదవాల్సిన వార్త ఇది. నోయిడాలో పెంపుడు జంతువులను కలిగినవారంతా ఇకపై వారి పెట్స్‌కు రిజిస్ట్రేషన్ చేయించడం తప్పనిసరి. ఇందుకోసం నోయిడా అధికారులు ఒక యాప్‌ను లాంచ్ చేశారు. దీనికి ‘నోయిడా పెట్ రిజిస్ట్రేషన్ యాప్’ అనే పేరు పెట్టారు. 


ఈ యాప్ సాయంతో పెంపుడు జంతువులను కలిగినవారంతా తమ జంతువులకు రిజిస్ట్రేషన్ చేయించవచ్చు. ఈ యాప్ ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉంది. రిజిస్ట్రేషన్ కోసం ఏడాదికి వెయ్యి రూపాయలు చెల్లించాల్సివుంటుంది. ప్రతీయేటా రెన్యువల్ చేయించాలి. యాప్‌లోని రిజిస్ట్రేషన్ ఫారంలో పెట్ ఫొటోకూడా అప్‌లోడ్ చేయాల్సివుంటుంది. ఈ పెట్స్ మీద ఎటువంటి ఫిర్యాదుల వచ్చినా దాని యజమాని జరిమానా చెల్లించాల్సివుంటుంది.

Updated Date - 2021-09-16T12:23:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising