ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ఆలూ’ని పోలిన అంగారకుని చంద్రుడు ‘ఫోబోస్‌’... ఫొటో షేర్ చేసిన నాసా!

ABN, First Publish Date - 2021-07-14T15:37:08+05:30

నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్(నాసా) తాజాగా అంగారకుని చంద్రుడు ‘ఫోబోస్‌’ ఫొటోను షేర్ చేసింది. అది ఆలూ (బంగాళదుంప) మాదిరిగా కనిపిస్తోంది. నాసా తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఈ ఫొటోను షేర్ చేసింది. ఈ ఫొటోకు ఇప్పటి వరకూ కోటికిపైగా లైక్స్ రావడం విశేషం. 


ఈ ఫొటోకు క్యాప్షన్‌గా నాసా... ‘‘మీరు ఆలూ అంటారు... మేము అంగారకుని చంద్రుడు అని అంటాం. ఇది ‘ఫోబోస్’కు చెందిన ఫొటో. ఇది అంగారకునికి ఉన్న రెండు చంద్రుళ్లలో అతి పెద్దది. మా మార్స్ ఆర్బిటర్ అంతరిక్షయానంలో @UAHiRISE కెమెరాకు ఈ ఫొటో చిక్కంది. ఉపరితలం నుండి 6,800 కిలోమీటర్ల (4,225 మైళ్ళు) నుంచి తీసిన చిత్రం ఇది.’’ అని రాసింది. కాగా ఈ ‘‘ఫోబోస్’’ను 1877లో ఖగోళశాస్త్రవేత్త ఆసఫ్ హాల్ కనుగొన్నారు. గ్రీకు పౌరాణిక గాథలను అనుసరిచి ఇది ఒక క్షుద్ర గ్రహంగా ప్రచారంలో ఉంది. ఫోబోస్, డీమోస్ కవలలు అని చెబుతుంటారు. 

Updated Date - 2021-07-14T15:37:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising