ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సౌరకుటుంబంలో అతిపెద్ద ఉపగ్రహం.. ఇలాంటి ఫోటో చూశారా..?

ABN, First Publish Date - 2021-08-09T09:32:31+05:30

సౌరకుటుంబంలో అతిపెద్ద ఉపగ్రహమైన గనిమేడ్‌కు సంబంధించిన ఓ అరుదైన ఫోటోను అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: సౌరకుటుంబంలో అతిపెద్ద ఉపగ్రహమైన గనిమేడ్‌కు సంబంధించిన ఓ అరుదైన ఫోటోను అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా తాజాగా విడుదల చేసింది. సౌరకుటుంబంలోనే అతిపెద్ద గ్రహమైన బృహస్పతి ఉపగ్రహమైన గనిమేడ్.. ఈ సౌరమండలంలోనే అతిపెద్ద ఉపగ్రహం. ఈ ఉపగ్రహానికి సంబంధించి మూడు కృత్రిమ ఉపగ్రహాల ద్వారా ఇన్‌ఫ్రారెడ్ ఫోటోలు తీసింది నాసా. జూలై 20న గనిమేడ్‌కు అతి చేరువగా వెళ్ళిన జూనో స్పేస్‌క్రాఫ్ట్ తీసిన ఫోటోలు కూడా ఉన్నాయి. ఆ ఫోటోలన్నింటినీ కలిపి ఓ ఫోటోగా తయారు చేసి విడుదల చేసింది. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.


కాగా.. జూనో స్పేస్ క్రాఫ్ట్‌ను నాసా.. 2011, ఆగస్టు 5న లాంచ్ చేసింది. 5ఏళ్ల తరువాత 2016, జూలై 4న బృహస్పతి వద్దకు చేరింది. ఇక జూలై 20న ఆ గ్రహానికి అతి చేరువగా.. 50,109 కిలోమీటర్ల చేరువగా వెళ్లింది.



Updated Date - 2021-08-09T09:32:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising