ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇక నన్ను ఎవరూ ఆపలేరు.. ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో తమన్

ABN, First Publish Date - 2021-11-29T01:18:32+05:30

తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు పొందిన సంగీత దర్శకుల్లో ఎస్.ఎస్. తమన్ ఒకరు. చాలా చిత్రాలకు ఆయన సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ అందించారు. ముఖ్యంగా అల్లు అర్జున్ నటించిన ‘‘అల వైకుంఠ‌పురం’ సినిమాలోని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు పొందిన సంగీత దర్శకుల్లో ఎస్.ఎస్. తమన్ ఒకరు. చాలా చిత్రాలకు ఆయన సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ అందించారు. ముఖ్యంగా అల్లు అర్జున్ నటించిన ‘‘అల వైకుంఠ‌పురం’ సినిమాలోని పాటలు యువతను ఉర్రూతలూగించాయి. అంతేకాదు పలు సినిమాలు, పాటలకు ఉత్తమ సంగీత దర్శకుడిగా అవార్డులు అందుకున్నారు. అయితే కాపీ కింగ్ అనే విమర్శలు కూడా తమన్‌పై ఉన్నాయి. ప్రస్తుతం సినిమాలకు సంగీతం చేసుకుంటూ పోతున్నానని తమన్ తెలిపారు. పోటీ ప్రపంచంలో విమర్శలు సహజమని, తాను పట్టించుకోనన్నారు. ‘‘అల వైకుంఠపురం’’ సినిమాలోని టైటిల్ సాంగ్‌కు సంగీతం అందించేందుకు చాలా కష్టపడ్డానని ఆయన పేర్కొన్నారు. ఈ వారం అతిథి తమన్‌తో  ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’.. మీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో...



Updated Date - 2021-11-29T01:18:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising