ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Moving Train ఎక్కుతూ జారి పడిన మహిళ...

ABN, First Publish Date - 2021-10-22T13:31:44+05:30

కదులుతున్న రైలు ఎక్కుతూ జారి కిందపడిన మహిళ ప్రాణాలు కాపాడిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పీఎఫ్) కానిస్టేబుల్ ఉదంతం ముంబైలో తాజాగా వెలుగుచూసింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాపాడిన ఆర్పీఎఫ్ కానిస్టేబుల్

ముంబై: కదులుతున్న రైలు ఎక్కుతూ జారి కిందపడిన మహిళ ప్రాణాలు కాపాడిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పీఎఫ్) కానిస్టేబుల్ ఉదంతం ముంబైలో తాజాగా వెలుగుచూసింది. ముంబైలోని శాండ్‌హర్స్ట్ రోడ్ రైల్వే స్టేషన్‌లో గురువారం 50 ఏళ్ల ఓ మహిళ మూవింగ్ ట్రైన్ ఎక్కబోయి ప్రమాదవశాత్తు కిందపడింది. 


కిందపడిన మహిళ రైలు, ప్లాట్ ఫారమ్ మధ్యలోకి జారిపడబోతుండగా సమీపంలో ఉన్న ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ సప్నా గోల్కర్ వెంటనే స్పందించి మెరుపు వేగంతో ముందుకు వచ్చి మహిళను పక్కను లాగి రక్షించింది. ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ సప్నా గోల్కర్ మహిళా ప్రయాణికురాలిని కాపాడిన సీసీటీవీ ఫుటేజీని రైల్వే పోలీసు ఫోర్స్ తాజాగా ట్వీట్ చేసింది. కానిస్టేబుల్ సప్నా గోల్కర్ సాహసోపేతంగా మహిళ ప్రాణాలు కాపాడిందని ఆర్పీఎఫ్ ప్రశంసించింది.

Updated Date - 2021-10-22T13:31:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising