ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోతుల మందు పార్టీ!

ABN, First Publish Date - 2021-04-09T19:12:09+05:30

`మీరే కాదు.. మేం కూడా మందు పార్టీ చేసుకుంటాం` అంటూ కర్ణాటకలోని ఓ మద్యం షాపు ముందు కోతులు చెలరేగిపోయాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్ణాటకలోని ఓ మద్యం షాపు ముందు కోతులు మందు పార్టీ చేసుకున్నాయి. బెంగళూరు రూరల్‌ విజయపుర పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆకలితో అలమటిస్తున్న కొన్ని కోతులు విజయపుర పట్టణంలోని ఓ మద్యం దుకాణం వద్దకు వచ్చాయి. అక్కడ ఉన్న ఖాళీ మద్యం సీసాలను, వాటర్ పాకెట్లను ఏరి అన్నింటినీ ఒక దగ్గరకు చేర్చాయి. సీసాలలో మిగిలిపోయిన మద్యాన్ని తాగేశాయి. ఈ దృశ్యాలను స్థానికులు మొబైల్ ఫోన్లలో బందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అవి కాస్తా వైరల్‌గా మారాయి. 

Updated Date - 2021-04-09T19:12:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising