ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మీ టామీకి ఒక ఫ్యాన్సీ మొబైల్ కావాలా?

ABN, First Publish Date - 2021-11-30T12:04:08+05:30

ఈ రోజుల్లో మొబైల్ ఫోన్ లేని వారంటూ ఉండరు. సెల్ ఫోన్ కొందరికి అవసరమైతే.. మరికొందరికి వ్యసనం. కానీ టెక్నాలజీ పుణ్యమా అని ఇంట్లోని పెంపుడు జంతువులు సైతం ఫోన్‌ని ఉపయోగించగలరని నిపుణులు అంటున్నారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఈ రోజుల్లో మొబైల్ ఫోన్ లేని వారంటూ ఉండరు. సెల్ ఫోన్ కొందరికి అవసరమైతే.. మరికొందరికి వ్యసనం. కానీ టెక్నాలజీ పుణ్యమా అని ఇంట్లోని పెంపుడు జంతువులు సైతం ఫోన్‌ని ఉపయోగించగలరని నిపుణులు అంటున్నారు.


స్కాట్‌ల్యాండ్‌లోని గ్లాస్‌గో యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్త డాక్టర్ ఇలియానా డగ్లస్ ఒక వినూత్న పరికరాన్ని రూపొందిచారు. ఆ పరికరం సహాయంతో మన ఇళ్లలో ఉన్న పెంపుడు కుక్కలు కూడా వీడియో కాల్ చేయగలవు. కానీ ఆ వీడియో కాల్ కేవలం తన యజమానికే అందుతుంది. ఈ పరికారాన్ని ప్రయోగించేటప్పుడు తన 10 ఏళ్ల పెంపుడు కుక్క జాక్ తనకె చాలాసార్లు కాల్ చేసి ఇంట్లోని బొమ్మలను చూపించిందని, తనను మాట్లాడేందకు ప్రయత్నించిందని డగ్లస్ తెలిపారు. ఈ పరికరం ద్వారా కుక్కలు ఇంట్లో ప్రమాదం జరిగినా లేక దొంగలు ప్రేవేశించినా.. త్వరగా తమ యజమానికి కాలే చేసి తెలుపుతాయని డగ్లస్ చెప్పారు.





ఈ పరికరం ఒక మెత్తటి బాల్ లోపల దాగి ఉంటుంది. కుక్కలు ఈ పరికరాన్ని అటు ఇటు కదిలించగానే.. సమీపంలోని ఒక కంప్యూటర్ లేదా లాప్‌టాప్‌కు ఆ పరికరం కనెక్షన్ ఉండటంతో ఆ లాప్‌టాప్‌ ద్వారా యజమానికి ఒక వీడియో కాల్ వెళుతుంది.

Updated Date - 2021-11-30T12:04:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising