ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పేరు మార్చుకున్న ప్రైమ్ వీడియో?.. ఇదేం నిర్ణయం?

ABN, First Publish Date - 2021-01-13T00:09:34+05:30

‘మీర్జాపూర్’, ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వంటి సూపర్ హిట్ వెబ్ సిరీసులు అందించిన అమెజాన్ ప్రైమ్ వీడియో (ఏపీవీ) తన పేరు మార్చుకుంది. 'Prime Video'లో 'ME' అక్షరాలను తొలగించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: ‘మీర్జాపూర్’, ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వంటి సూపర్ హిట్ వెబ్ సిరీసులు అందించిన అమెజాన్ ప్రైమ్ వీడియో (ఏపీవీ) తన పేరు మార్చుకుంది. 'Prime Video'లో 'ME' అక్షరాలను తొలగించింది. సోషల్ మీడియాలో ఈ సంస్థకు చెందినా ఆయా ప్లాట్‌ఫామ్స్‌లో కూడా ఈ మార్పు చేసింది. అలాగే ఈ మార్పును ప్రస్తావిస్తూ #WhereIsME అనే హ్యాష్‌ట్యాగ్‌తో ట్వీట్లు చేసింది ఏవీపీ సంస్థ. అదే సమయంలో ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా దీన్ని ట్రెండ్ చేసింది. హిట్ సినిమాల్లోని కొన్ని డైలాగులను తీసుకొని వాటిలో కూడా 'ఎమ్‌ఈ' కనిపించకుండా ఎడిట్ చేసి పోస్టులు పెట్టింది. ఈ కంపెనీ ఇలా ఎందుకు చేసిందో తెలియదుగానీ, దీన్ని ఫాలో అయ్యే ఫ్యాన్స్ మాత్రం అసలేమయిందో తెలియక తికమక పడిపోతున్నారు. నిజంగానే ‘ఎమ్‌ఈ’ ఏమయ్యాయి? అని ప్రశ్నిస్తున్నారు. ఇక నుంచి ఈ రెండు అక్షరాలూ ప్రైమ్ వీడియోలో ఉండవా? అని అడుగుతున్నారు. మరి దీనికి అమెజాన్ నుంచి ఎటువంటి సమాధానం వస్తుందో వేచి చూడాల్సిందే.


డైలాగ్ ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - 2021-01-13T00:09:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising