ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమ్మకానికి బిన్‌లాడెన్ సోదరుడి భవనం.. 20 ఏళ్లుగా ఖాళీ.. రెండెకరాల విస్తీర్ణంలో ఉన్న దాని ఖరీదెంతంటే..!

ABN, First Publish Date - 2021-08-02T21:37:30+05:30

పై ఫొటోలో కనిపిస్తున్న ఈ విలాసవంతమైన భవనం ఒసామా బిన్ లాడెన్ సోదరుడు ఇబ్రహిమ్ లాడెన్‌ది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పై ఫొటోలో కనిపిస్తున్న ఈ విలాసవంతమైన భవనం ఒసామా బిన్ లాడెన్ సోదరుడు ఇబ్రహిమ్ లాడెన్‌ది. అమెరికాలోని లాస్ ఏంజెలెస్‌లో అత్యంత ఖరీదైన ప్రాంతంలో రెండెకరాల విస్తీర్ణంలో ఉంది. హోటల్ బెల్-ఎయిర్‌కు సమీపంలో ఉండే ఈ విల్లా 20 సంవత్సరాలుగా ఖాళీగానే ఉంది. 2001లో అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై బిన్ లాడెన్ దాడి తర్వాత ఈ విల్లా ఖాళీ అయిపోయింది. అప్పట్నుంచి లాడెన్ వంశీయులెవరూ అక్కడ అడుగుపెట్టలేదు. 


ఇన్నేళ్ల తర్వాత ఆ విల్లాను అమ్మెయ్యాలని ఇబ్రహిమ్ నిర్ణయించుకున్నాడు. రెండెకరాల విస్తీర్ణంలో ఏడు బెడ్రూమ్‌లు, ఐదు బాత్రూమ్‌లతో ఉన్న ఆ బంగళాను 28 మిలియన్ డాలర్ల (దాదాపు రెండు వందల కోట్ల రూపాయలు)కు బేరం పెట్టాడు. 1931లో నిర్మితమైన ఆ బంగళాలను ఇబ్రహిమ్ 1983లో రెండు మిలియన్ డాలర్లకు కొన్నాడు. మాజీ భార్య క్రిస్టిన్ సినేతో కలిసి అక్కడే నివసించాడు. ఆ సమయంలో బిన్ లాడెన్, అతని భార్య కూడా అక్కడే వారికి సహాయకులుగా ఉండేవారు. 2001 దాడి తర్వాత ఆ బంగళా ఖాళీ అయిపోయింది. 

Updated Date - 2021-08-02T21:37:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising