ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సెల్ఫీ తీసుకోబోయి బావిలో.. కాపాడబోతే..

ABN, First Publish Date - 2021-02-22T00:42:20+05:30

బావి మీద నిలబడి సెల్ఫీ తీసుకుందామనుకున్న ఓ యువతి చివరకి అదే బావిలో పడిపోయింది. దారిన పోతున్న యువకుడు ఇది గమనించి ఆమెను కాపాడ్డానికి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బావి మీద నిలబడి సెల్ఫీ తీసుకుందామనుకున్న ఓ యువతి చివరకి అదే బావిలో పడిపోయింది. దారిన పోతున్న యువకుడు ఇది గమనించి ఆమెను కాపాడ్డానికి ఆ బావిలో దూకేశాడు. సేవ్ అయితే చేశాడు కానీ.. ఎలా బయటికి రావాలో తెలియలేదు. దాంతో ఇద్దరూ కలిసి హెల్ప్.. హెల్ప్.. అంటూ అరుపులు మొదలెట్టారు. ఈ అరుపులు విన్న గ్రామస్థులు.. వారిద్దర్నీ తాళ్లతో బయటకు లాగి అతి కష్టం మీద కాపాడగలిగారు. ఈ ఉదంతం మధ్యప్రదేశ్‌లోని రత్లాం జిల్లా సుఖేడా గ్రామంలో జరిగింది.



Updated Date - 2021-02-22T00:42:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising