ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మరుగుతున్న నూనెలో చేతులు పెట్టి చికెన్ ఫ్రై చేయడం ఎప్పుడైనా చూశారా?.. ఒళ్లు గగుర్పొడిచే వైరల్ వీడియో..

ABN, First Publish Date - 2021-11-14T13:40:54+05:30

మన దేశం అద్భుతాలకు నిలయం. ఇక్కడి ప్రజలు అద్భుతాలు చేస్తుంటారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మన దేశం అద్భుతాలకు నిలయం. ఇక్కడి ప్రజలు అద్భుతాలు చేస్తుంటారు. మరుగుతున్న నూనెలో చేతులు పెట్టి, ముఖంలో ఎటువంటి భావం ప్రదర్శించనివారూ ఉన్నారు. పాములతో ఆడుకునేవారు.. వాటికి భయపడనివారు కూడా ఉన్నారు. అయితే మిమ్మల్ని.. మరిగే నూనెలో చేతులు పెట్టగలరా? అని అడిగితే.. అమ్మ బాబోయ్ అని భయపడిపోతారు.. 


అయితే ఒక విచిత్రమైన వ్యక్తికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒక వ్యక్తి తన చేతులను మరుగుతున్న నూనెలో పెట్టి చికెన్‌ ఫ్రై చేయడం కనిపిస్తుంది. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. దీనిని చూసినవారంతా తెగ ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో 'నాన్‌వెజ్ ఫుడ్డీ' పేరుతో ఉన్న ఖాతాలో షేర్ చేశారు. ఈ వీడియోను షేర్ చేసిన యూజర్.. 'అతని చేతులు కాలడం లేదా? వేడి నూనెలో చేతులు పెట్టి చికెన్ ఎలా వేస్తున్నాడో? అని రాశారు.

                                            Funny And Viral Video సౌజన్యంతో..

Updated Date - 2021-11-14T13:40:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising