ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భర్త మరణించిన కొన్నాళ్ల తర్వాత ఇంట్లో భార్య ఆత్మహత్య.. ఆమె చేతిపై ఓ కుర్రాడి పేరు.. పోలీసులు ఆరా తీస్తే షాకింగ్ నిజాలు..!

ABN, First Publish Date - 2021-11-18T12:51:31+05:30

హర్యాణా రాష్ట్రంలోని సోనిపత్ నగరంలో ఇటీవలే ఒక మహిళ ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించారు. మృతరాలి చెల్లెలు తన అక్కడ ఆత్మహత్య చేసుకోవడానికి ఒక వ్యక్తి కారణమని పోలీసుకు ఫిర్యాదు చేసంది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హర్యాణా రాష్ట్రంలోని సోనిపత్ నగరంలో ఇటీవలే ఒక మహిళ ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించారు. మృతరాలి చెల్లెలు తన అక్కడ ఆత్మహత్య చేసుకోవడానికి ఒక వ్యక్తి కారణమని పోలీసుకు ఫిర్యాదు చేసంది. పోలీసులు ఈ కేసు విచారణ చేస్తుండగా.. చాలా నిజాలు బయటపడ్డాయి.


పోలీసుల కథనం ప్రకారం.. సోనీపత్ నగరంలో నివసించే బ్రింద(34, పేరు మార్చబడినది) అనే మహిళ భర్త కొన్ని నెలల క్రిందట చనిపోయాడు. ఒక వితంతువుగా జీవిస్తున్న బ్రిందకు ఫేస్‌బుక్‌లో దీపక్ పరిచయమయ్యడు. తరుచూ ఫేస్‌బుక్‌లో ఆమెతో చాటింగ్ చేసేవాడు. అలా వారిద్దరూ దెగ్గరయ్యరు. బ్రింద ఒంటరితనాన్ని గమనించింన దీపక్ ఆమెతో ఎక్కవ సమయం గడిపేవాడు. అలా వారిద్దరూ ప్రేమలో పడ్డారు. బ్రిందను పెళ్లిచేసుకుంటానని దీపక్ చెప్పాడు. వారిద్దరూ శారీరకంగా ఏకం కూడా అయ్యారు. అప్పుడప్పుడూ దీపక్ బ్రింద నుంచి డబ్చు తీసుకునేవాడు. కానీ కొన్ని రోజుల తరువాత బ్రిందకు దీపక్ గురించి ఒక విషయం తెలిసింది.


ఒకరోజు బ్రింద ఇంటికి ఒక యువతి వచ్చింది. ఆమె దీపక్ భార్యనని చెప్పింది. ఇకముందు దీపక్‌ను బ్రింద కలవొద్దు.. కలిస్తే పరిణామం బాగుండదని బెదిరించింది. దీంతో బ్రింద దీపక్ గురించి ఆరా తీసింది. అతనకి నిజంగానే వివాహమైందని తెలిసింది. ఈ విషయంలో దీపక్‌ను బ్రింద నిలదీసింది. వెంటనే తన వద్ద తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వాలని లేకపోతే అతడిపై చీటింగ్ కేసు పెడతానని హెచ్చరించింది. ఆమె మాటలకు దీపక్ భయపడలేదు. తాను డబ్బు తిరిగివ్వనని చెప్పాడు. ఎక్కువగా మాట్లాడితే.. తన వద్ద వారిద్దరూ శృంగారం చేసుకునే సమయంలో చిత్రీకరించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ చేస్తానని బ్లాక్‌మెయిల్ చేశాడు. పైగా తనకు ఇంకా డబ్బులు కావాలని అన్నాడు. ఆ రోజు బ్రిందపై అత్యాచారం కూడా చేశాడు.


దీపక్ పెట్టే వేధింపులు భరించలేక.. తాను మోసపోయానని బ్రింద తన చెల్లెలితో జరిగినదంతా చెప్పింది. ఒకరోజు బ్రింద ఉరివేసుకొని చనిపోయింది. చనిపోయేముందు దీపక్ తనను చేశాడని బ్రింద తన చేతులపై అతని పేరు రాసుకుని చనిపోయింది. పోలీసులు బ్రింద ఆత్మహత్య కేసులో దీపక్‌ని అరెస్టు చేశారు. అతనిపై చీటింగ్, బ్లాక్‌మెయిల్ కేసులు నమోదు చేశారు.

Updated Date - 2021-11-18T12:51:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising