ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాత్రూంకు వెళ్లనివ్వలేదని.. ఎయిర్‌పోర్టు అధికారి కిడ్నాప్!

ABN, First Publish Date - 2021-01-17T03:38:04+05:30

విమానంలో తనను బాత్రూంకు వెళ్లనివ్వలేదని ఓ డీజీసీఏ అధికారిని కిడ్నాప్ చేశాడో యువకుడు. ఈ ఘటన ఢిల్లీలో జరిగింది. ఓ 24ఏళ్ల యువకుడు ఢిల్లీ విమానాశ్రయంలో దిగాడు. విమానం ల్యాండింగ్ సమయంలో అతను బాత్రూంకు వెళ్తానంటే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: విమానంలో తనను బాత్రూంకు వెళ్లనివ్వలేదని ఓ డీజీసీఏ అధికారిని కిడ్నాప్ చేశాడో యువకుడు. ఈ ఘటన ఢిల్లీలో జరిగింది. ఓ 24ఏళ్ల యువకుడు ఢిల్లీ విమానాశ్రయంలో దిగాడు. విమానం ల్యాండింగ్ సమయంలో అతను బాత్రూంకు వెళ్తానంటే సిబ్బంది ఒప్పుకోలేదట. అంతేకాకుండా అతనిపై డీజీసీఏ ఆఫీసులో ఫిర్యాదు చేయడానికి తీసుకెళ్లారట. దీంతో కొపం వచ్చిన అతను డీజీసీఏ అధికారిని కిడ్నాప్ చేసి ఓ ట్యాక్సీలో తీసుకెళ్లిపోయాడట. ఈ వింత ఘటనపై కేసు నమోదు చేసుకున్న ఢిల్లీ పోలీసులు.. సదరు  యువకుడిని, ట్యాక్సీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Updated Date - 2021-01-17T03:38:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising