ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

14 నెలల పాపకు భయంకరమైన జబ్బు.. ప్రాణం కాపాడిన లాటరీ!

ABN, First Publish Date - 2021-02-18T06:40:47+05:30

భయంకరమైన జబ్బుతో బాధపడుతున్న పాప ప్రాణాలను ఓ లాటరీ కాపాడింది. ఏదో సినిమా కథలా ఉన్న ఇది నిజం. కర్ణాటకలోని భత్కల్‌కు చెందిన ఓ జంటకు ఒక కుమార్తె. ఆ పాపకు స్పైనల్ మస్కులర్ అట్రాఫీ(ఎస్‌ఎమ్‌ఏ) అనే జబ్బు ఉంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భత్కల్: భయంకరమైన జబ్బుతో బాధపడుతున్న పాప ప్రాణాలను ఓ లాటరీ కాపాడింది. ఏదో సినిమా కథలా ఉన్న ఇది నిజం. కర్ణాటకలోని భత్కల్‌కు చెందిన ఓ జంటకు ఒక కుమార్తె. ఆ పాపకు స్పైనల్ మస్కులర్ అట్రాఫీ(ఎస్‌ఎమ్‌ఏ) అనే జబ్బు ఉంది. దీనికి చికిత్స చేయడం చాలా కష్టం. ఆస్పత్రికి తీసుకెళ్తే 16కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అన్నారు. దీంతో తమ బిడ్డపై ఆశలు వదులకున్న ఆ తల్లిదండ్రులు దుఃఖసాగరంలో మునిగిపోయారు. అయితే వీరి వేదనను చూసి దేవుడి మనసు కూడా కరిగినట్లుంది. ఈ జంటకు ఓ లాటరీ తగిలేలా చేశాడు. ప్రముఖ డ్రగ్ తయారీ సంస్థ నోవార్టిస్.. ఏర్పాటు చేసిన ఓ ప్రోగ్రామ్‌లో ఈ జంట లక్కీ విన్నర్‌గా నిలిచింది. వీరికి ఈ లాటరీ తగలడంతో సదరు సంస్థ వీళ్ల కుమార్తె 14నెలల ఫాతిమా‌కు అవసరమైన జాల్గెస్మా థెరపీ చికిత్సను ఉచితంగా అందించింది. దీంతో ఆమె ప్రాణాలు నిలిచాయి.

Updated Date - 2021-02-18T06:40:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising