ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బర్త్‌డే బ్యానర్లతో చిర్రెత్తుకొచ్చిన స్థానికులు వెరైటీగా ఏంచేశారంటే..!

ABN, First Publish Date - 2021-01-21T23:37:05+05:30

నిత్యం తమ వీధుల్లోని భవనాలు, చెట్లపై రకరకాల బ్యానర్లు, ఫ్లెక్సీలు ముంచెత్తడంపై చిర్రెత్తుకొచ్చిన ఓ ప్రాంత ప్రజలు వెరైటీగా నిరసన తెలిపారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఔరంగాబాద్: నిత్యం తమ వీధుల్లోని భవనాలు, చెట్లపై రకరకాల బ్యానర్లు, ఫ్లెక్సీలు ముంచెత్తడంపై చిర్రెత్తుకొచ్చిన ఓ ప్రాంత ప్రజలు వెరైటీగా నిరసన తెలిపారు. ఈ వ్యవహారానికి చెక్ పెట్టే విధంగా కుక్కలకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ బ్యానర్లు కట్టారు. మహారాష్ట్రలోని బీద్ జిల్లా అంబేజోగాయ్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పుట్టిన రోజులు, పండుగలు, పబ్బాలకు ఇక్కడ పెద్ద ఎత్తున బ్యానర్లు వెలుస్తుండడంతో.. దీనికి వ్యతిరేకంగా స్థానికులు ఈ బ్యానర్లను ఏర్పాటు చేశారని అంబేజొగయ్ పోలీస్టేషన్ అధికారులు వెల్లడించారు. ‘‘నిన్న మధ్యాహ్నం కట్టిన ఈ బ్యానర్లను స్థానికులు కొద్దిసేపటికే తొలగించారు. వీటిపై ఎలాంటి వివాదం జరగలేదు...’’ అని ఓ పోలీస్ అధికారి వెల్లడించారు. 

Updated Date - 2021-01-21T23:37:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising