ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Aligarh కాలేజీ తరగతి గదిలో చిరుతపులి హల్‌చల్...వీడియో వైరల్

ABN, First Publish Date - 2021-12-03T13:33:00+05:30

ఓ చిరుతపులి ఏకంగా కళాశాల తరగతి గదిలోకి ప్రవేశించి హల్ చల్ చేసిన ఘటన...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఓ విద్యార్థిపై దాడి

అలీఘడ్ (ఉత్తరప్రదేశ్): ఓ చిరుతపులి ఏకంగా కళాశాల తరగతి గదిలోకి ప్రవేశించి హల్ చల్ చేసిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలీఘడ్ నగరంలో వెలుగుచూసింది.చిరుతపులి తరగతి గదిలోకి ప్రవేశించి ఓ విద్యార్థినిపై దాడి చేసి గాయపరిచింది.చౌదరి నిహాల్ సింగ్ ఇంటర్ కాలేజీలో జరిగిన ఈ ఘటన సీసీటీవీలో రికార్డు అయింది.కళాశాల తరగతి గదిలో తిరుగుతున్న చిరుతపులి వీడియోను ఐపీఎస్ అధికారి కళానిధథి నైతాని ట్విట్టరులో షేర్ చేశారు. చిరుతపులి దాడి గాయపడిన విద్యార్థిని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో విద్యార్థి కోలుకుంటున్నాడని జిల్లా విద్యాశాఖ అధికారి ధర్మేంద్ర శర్మ చెప్పారు. 



అలీఘడ్ కళాశాలలో చిరుతపులి సంచారం గురించి సమాచారం అందించడంతో పోలీసులు, అటవీశాఖ అధికారులు హుటాహుటిన సంఘటన స్థలానికి వచ్చారు.కళాశాలలో సంచరిస్తున్న చిరుతపులిని బంధించి దాన్ని అడవుల్లో వదిలినట్లు ఐపీఎస్ అధికారి కళానిధి నైతానీ చెప్పారు. కళాశాలలో చిరుతపులి హల్ చల్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

Updated Date - 2021-12-03T13:33:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising